Tuesday, June 17, 2014

"చాకిరేవు" కంపు పోవాలంటే పిచికారీ చేయవలసిందే !


వొక ఆడకూతురు ను ఎదుర్కొనే దమ్ములేక  దొడ్డి దారిలోనుంచి రూమర్లు సృష్టించి , బురద చాల్లే కార్యక్రమము కొందరు పెయిడ్ సైబర్ లేబర్ గాల్ల  ద్వారా చేయిస్తూ  (ఎవరు చేయిస్తున్నారో ఆధారాలతో తెలుసు) ఆ విధంగా ముందుకు పోతున్న 'శిఖండి' గాడికి మరియు వాడి పెయిడ్ వర్కర్లకు చరమ గీతం పాడే సమయం దగ్గరలోనే వుంది.

సాదారణంగా ఇలాంటి విషయాల్లో పార్టీలకు అతీతంగా 'మద్దతు' పలుకుతారు అందరు. కానీ చాకిరేవులో మాసిపోని బట్టలు మాత్రామే వుతికే వొక  పెద్దమనిషి గా చెలామణి అయ్యే వొక అల్పమనిషికి   మాత్రం  ఇది తప్పు గా కనిపించలేదు. పైగా ఎప్పుడో ఎన్నికల ప్రచార సభల్లో 'ఎవరో పెద్దమనిషిని' ఆ ఆడకూతురు ఏక వచనంతో  పిలిచిందట, అందులకు ఈయనగారికి ఎక్కడో కాలిందట. అయ్యా  మలినం లేని బట్టలు మాత్రమే వుతికే పెద్ద మనిషీ ఎన్నికల స్పీచ్లో ఎలా మాట్లాడాలో , ఏది సంస్కారమో నీతో చెప్పించుకొనే స్థితిలో ఇక్కడ ఎవరులేరు. తమరు తెలుసుకో వలసిందిగా మనవి.

 వొక స్త్రీకి గౌరవం ఇవ్వని నువ్వు ఈ భూమిమీద జీవించడానికే అనర్హుడవు. నువ్వుకుడా వొక స్త్రీ  కే  జన్మించావని తెలుసుకో.

ఇంకో విషయం ... అక్కడ ఎవరు బాంచన్ దొరా అనమని అడగలేదు. మదాన్దకారంతో కొవ్వీక్కి తైతక్క లాడుతున్న రెండు నీచ మీడియా సంస్థల వీపు మీద రెండు వాతలు పెట్టారు అంతే . ఇది కూడా తప్పుకాదుఅని తెలుసుకో.




25 comments:

  1. బాగా చెప్పారు

    ReplyDelete
  2. సుకన్యJune 17, 2014 at 4:09 PM

    నిజంగా చాకిరేవు గారు ఉతకాలంటే అన్ని పార్టీల వారినీ , వారి తప్పులనూ చూపాలి. కానీ కేవలం జగన్ మీదే దుమ్మెత్తిపోసే వాడు ఓ కవిలా ఫీల్ అయిపోతుంటాడు ...

    ReplyDelete
    Replies
    1. ఆ మహా కవి గారికి 'పచ్చ కామెర్లు' వచ్చాయండి .. అవి పుడకలతో గాని పోయేటట్లు లేవు .

      Delete
  3. nee amma poo** raa

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. nee original id tho ide comment pettu..raa dammunte..

      Delete
  4. mee boss ki jail sanmanam daggarlone undi....ikachudandi game

    ReplyDelete
    Replies
    1. aalasyam enduku ? game start cheyandi . yentha maatram meeru maameda paicheyi sadhistharo adee chuddam

      Delete
  5. Anna, a edava malle eedisaadu http://chaakirevu.wordpress.com/2014/06/17/%E0%B0%AE%E0%B0%A8%E0%B0%95%E0%B1%81-%E0%B0%86%E0%B0%AE%E0%B1%86-%E0%B0%92%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%A4%E0%B1%87-%E0%B0%95%E0%B0%BE%E0%B0%A6%E0%B1%81-%E0%B0%86%E0%B0%A1%E0%B0%95%E0%B1%82/

    ReplyDelete
    Replies
    1. brother.. "eluka thokanu thechi yedaadi vuthikina nalupu nalupe kani telupu raadu". chuddam wood words grief water padithe. babu yedupu aapesthadu.

      Delete
    2. అన్నాయ్, మనలొ జగన్ తప్ప పెద్ద నాయకుదు ఎవరు లేరా? మన కులం కాబట్టి ఎవడు ఏది చేసినా వాన్ని నెత్తి మీద పెట్టుకొవడం, నీకు గాని, చాకిరేవు గాని అస్సలు తగదు. అలొచించండి.

      Delete
    3. పెద్ద నాయకుడు ఎవరైనా వుంటే చెప్పు.. బ్రదర్

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
  6. @mr./ms./miss anonymous ! in this issue, what i wrote is absolutely correct, these all gossips / roomers creating some gangs. we will not leave those people. This is not personal issue, any issue will be start from one point. ex: Abhaya case, that is purly personal of one student. she is not relative to us. but we all are fight for that issue.

    Same kind of problem may be we face tomorrow. you and me or some one else. so.. you need not public support ?

    ReplyDelete
  7. nuvvu nee kulagajji post lu penta meeda eegallantivi.

    ReplyDelete
    Replies
    1. kulagajji prapanchaniki teliya jeppindi meeregaa.. malli ee yedupu yenduku ?

      Delete
    2. chakirevu pette thousands post lalo neeku yee gajji kanipinchaleda guriginja ? ee vokka post ke vachi vekki vekki yedusthunnave .

      Delete
  8. You probably don't know the truth
    There can not be smoke without fire.
    Lot of people who knew the truth are keeping quiet
    Do not have to use use big big words
    wit for the beans to spill sir.

    wping quiet
    you dont have t

    ReplyDelete
    Replies
    1. no fire.. no smoke.. these all are rumors brother.. intentionally doing one gang.
      They have any evidence ? we are asking to prove it. Police take the action. If not until then we will continue fight for justice.

      Delete
  9. దయచేసి ఈ విషయానికి మీరు లేనిపోని ప్రాధాన్యత ఇచ్చి ఆవిడని ఇంకాస్త చర్చలలో ఉండేలా చేయడం మానుకోవాలి .

    ReplyDelete
    Replies
    1. maa chelleli meeda rumors puttinche vallandaru lopalaku vellavaraku vadile prasakthe ledu. ika medataina. alaanti kukkalu (chesthunnavaaru, cheyisthunnavaaru) ilanti panulu jeevitham lo inka yevvariki cheyakudadu.

      Delete
  10. Hello Vijay Reddy garu

    mari Lokesh ki peeli ayyi 14years koduku vunnadani SAAKSHI paper lo front page vaartha rasare

    daannemantarooooo...................

    adi tappu kadaaaaaaaaaaaaaaaaaa

    Edi emainaa aa pracharalanni tappe,,, evarainaaa kandinchalsindeeee

    ReplyDelete
    Replies
    1. Mr. Uday garu,
      Sakshi rumors puttinchaledu, rayaledu, ikkada Lokesh meeda abhiyogam chesthunna vhykthulu vvunnapudu. direct gaa lokesh ila,, ilaa chesadu ani chepthunnappudu.. velli athanini adagali gaani sakshi ni adigithe yela ?

      Sakshi yeppudu yeduti varimeeda dummu yethi poyadu..

      Delete
  11. It is not correct to attribute a larger picture to isolated incidents than they actually deserve. It will lead to a mass hysteria, mass emotions and wrong decisionṣ

    ReplyDelete