ఇది మన భావి తరాల తల రాత మార్చేందుకు
ఇది మన పిల్లల భవిష్యతు మార్చేందుకు
ఇది డాలర్ కు వ్యతిరేకంగా ఉద్యమం
ఇది సఫలమైతే మనం మన పిల్లల్ని అమెరికాకు పంపాల్సిన అవసరం ఉండదు
ప్రపంచ వర్తక రంగాన్ని శసించవచ్చు
ప్రతి బారతియుడు 365 రోజులు ఇండియా లో తయారయిన వస్తువులను మాత్రమె కొనుగోలు చేయగలిగితే
భారతదేశం ప్రపంచం లో రెండోవ అతి పెద్ద ఆర్దిక పరిపుష్టి కలిగిన దేశం గా ఆవిర్బవిస్తుంది
మన 2 రూపాయిలు ఒక డాలరుకు సమానంగా వస్తుంది
rbi రూపాయి విలువ కాపాడడానికి తంటాలు పడవలసిన అవసరం లేదు
నిరుద్యోగ సమస్య చాల వరకు పరిష్కరిమ్పబడుతుంది
కాబట్టి మనం తప్పనిసరిగా ఇండియా లో తయారి అయిన వస్తువులను మాత్రమే కొందాం
1970 లో ఇక డాలరు 4 రూపాయిలకు సమానం
ఇప్పుడు ఒక డాలరు దాదాపు 60 రూపాయిలకు పైన ఉంది
దీనర్దం డాలరు బలపడటం లేదు మన రూపాయిని మనమే బలహీన పరుస్తున్నాం విదేశి వస్తువుల కొనుగోళ్ళ ద్వారా
అది ఎలా ఒక సారి చూద్దాం
1. cool drinks :
కొనవలసినవి : : లస్సి , కొబ్బరిబొండం , నిమ్మకాయ సోడా , మజ్జిగ తాగండి మన ఆరోగ్యానికి కూడా ఇవి మంచిది
కొనకూడనివి : Thums up , Pepsi
2. Soaps:
కొనవలసినవి : Cinthol, Santoor, Mysore sandal, Medimix, Neem, Godrej.
కొనకూడనివి : Lux, Lifebuoy, Rexona, Liril, Dove, Pears, Hamam, Camay, Palmolive.
3. Toothpaste:
కొనవలసినవి : Neem, Babool, Vicco, Dabur.
4. Toothbrush:
కొనవలసినవి : Prudent, Ajanta, Promise.
కొనకూడనివి : Colgate, Close up, Oral-b, Pepsodent, Forhans.
5. Shaving cream:
కొనవలసినవి : Godrej, Emami.
కొనకూడనివి : Palmolive, Old spice, gillete.
6. Blade:
కొనవలసినవి : Supermax, topaz, laser, ashoka.
కొనకూడనివి : 7-o-clock, 365, gillete.
7. Talcum powder:
కొనవలసినవి : Santoor, Gokul, Cinthol, Boroplus.
కొనకూడనివి : Ponds, Old spice, johnson n johnson,Shower to Shower.
8. Milk powder:
కొనవలసినవి : Indiana, Amul, Amulya.
కొనకూడనివి : anikspray, milkana, everyday milk, milkmaid.
9. Shampoo:
కొనవలసినవి : Nirma, Velvette.
కొనకూడనివి : Halo, All clear, Sunsilk, Head and Shoulders, Pantene.
10. Mobile connections:
కొనవలసినవి : bsnl, mtnl, airtel, aircel, reliance, idea.
కొనకూడనివి : Vodafone.
11. Food:
కొనవలసినవి : Eat at all Indian foods Only in Indian and Local Restaurants. Try State Special foods at the Respective States. (cheap, fresh, hygienic, tasty too..)
కొనకూడనివి : McDonald's, Subway, Pizza hut, KFC. (prepared from months long products and serve only with hot, spices, sauces, decorations)
12. Mobile:
కొనవలసినవి : CELKON, Micromax, Karbonn, Lava.
కొనకూడనివి : Samsung, apple, htc, sony.
13. Bikes:
కొనవలసినవి : Hero, Bajaj, Mahindra.
కొనకూడనివి : Honda, Yamaha, Suzuki.
14. Footwear:
కొనవలసినవి : Paragon, Chavda, Lakhani.
కొనకూడనివి : Nike, Reebok, Adidas,Converse.
15. Jeans and shirts:
కొనవలసినవి : Spykar, k-lounge.
కొనకూడనివి : Lee, Levi's, U.s. Polo, Pepe, Benetton.
16. Watches:
కొనవలసినవి : Titan, Sonata, Fasttrack.
కొనకూడనివి : Tommy, Citizen, Zodiac, Tissot.
హిందూస్తాన్ లీవర్ ఉత్పాదనలు వాడకండి అవి పేరుకు మాత్రం హిందూస్తాన్ కాని విదేశి ఉత్పాదనల కంపెని అది
మీరు విదేశి ఉత్పాదనలు వాడితే మన ప్రభుత్వం వారికి డాలర్స్ లో చెల్లిస్తుంది అంతే మొత్తాన్ని
అది ఎలాగంటే samsung s 4- రూ : 41000/- అదే ఫ్యూచర్స్ తో micromax రూ : 17000/- కె అందిస్తుంది మిగిలిన రూ : 24000/- మనం samsung స్4 కొంటె సౌత్ కొరియాకు డాలర్ రూపంలో
చెల్లిస్తున్నాం అంటే 24000/- మనం అనవసరంగా తగలేస్తున్నం ఆ డబ్బు తో వాళ్ళు ఎదుగుతున్నారు
వాళ్ళ ఉత్పదనలతో మన ఉత్పాదనలు ఎ మాత్రం తీసిపోవు కాకపోతే వాళ్ళు కాస్త డెకరేటివ్గా కాస్త హంగామా చేసి ఇస్తారు దాని కి మనం మోజు పడొద్దు
చైనా మనకన్నా ఎందుకు ముందుంది అలోచినచారా ప్రపంచ దేశాలలో చాలావరకు చైనా వస్తువులు కొనుగోలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కేవలం మనం మన దేశ వస్తువులను కొనలేమా
ఇది మేము మొదలు పెడుతున్నాం మీరు మొదలు పెట్టండి ఈ msg మన 123 కోట్ల భారతీయులకు చేరేలా షేర్ చెయ్యండి మీ వంతుగా
ఆ నాడు విదేశి వస్తు భాహిస్కరణ మనం చుడలేకపోయం కాని మనం ఆ ఉద్యమం మళ్ళి చేపట్టే అరుదైన బాగ్యాన్ని పొందబోతున్నాం మేము దానిలో పాల్గొ బోతున్నాం మరి మీరుపాల్గొటారని ఆశిస్తున్నాం
- పీపుల్స్ వాయిస్
శ్రమ తీసుకుని పట్టికను తయారు చేసినందుకు ధన్యవాదాలు. అన్నీ ఒకేసారి మార్చడం కష్టమైనా ఒక్కటిగా ప్రయత్నిస్తే ఇది సాధ్యమె. కనీసం దేనిలో అయితే ప్రిఫరెన్సు లేదో దానితో మొదలు పెట్టవచ్చు.
ReplyDeleteధన్యవాదాలు
Deletenice article will tyr
ReplyDeletegood to hear.
DeleteWill try enti mitramaaa.......ivvaalle modalu pettu. Super markets mundu ee list okati pettandi......shopping ki velle stree la kongulaki athikinchandi...
ReplyDeleteఇంకా ఇందులో చాలా ఆడ్ చేయాలి, కనీసం ఇలాంటివి చూస్తున్నప్పుడు కొంతవరకైనా మార్పు వస్తుందని ఆశిద్దాం .
ReplyDeleteforeign vi vaada kudadu ani anukokoodadu.
ReplyDeletevati kante goppaga/manchiga cheste, maname kaadu prapancham antha ammocchu...potee prapancham ante adi, anthe gani, nenu kalugu lo koorchoni, akkada vunnave tintanu ante manamu eppudu ila ne kindaki potha untamu...