చంద్రబాబు నాయుడికి నిజంగానే గ్రహణం పట్టినట్ట్లే వుంది .
ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరినీ పట్టి పీడిస్తున్న సమస్య 'రాష్ట్ర
విభజన' . నిన్న జి ఓ యం బృందంతో చర్చలకు అన్ని రాజకీయ పార్టీలు వెళ్లి
తమ తమ డిమాండ్లతో కూడిన అభిప్రాయాలని తెలియజేసాయి. 'నారా' వారు మాత్రం.
రొమ్ చక్రవర్తిలా ఫిడల్ వాయిస్తూ కూర్చున్నాడు. ' నవ్వుతున్నారు నాన్న బయట
జనం ' అన్న 'బొమ్మరిల్లు' డైలాగ్ గుర్తుచేసుకోవలసిన సందర్భం ఇది. అయినా
'బాబు' గారు మాత్రం 'నీకు ఎంతమంది పిల్లలు' అన్న చరణం వదలకుండా ఫిడేల్
వాయించడం మాత్రం వదిలిపెట్టడం లేదు.
వొక రాజకీయ నాయకుడు అన్నట్లు 'అటు ఇటు కాని పార్టీ తెలుగుదేశం' అన్న మాటలు సరిగ్గా సరిపోతాయి. నోరు తెరిచి ఏమి చెబితే 'పార్టికి' ఏమి నష్టం జరిగిపోతుందో అన్న 'బాబు' భీతి వల్ల ఈ రోజు రాష్ట్రం రెండు ముక్కలవుతున్నా కూడా నోరు మెదపని 'బాబు' దశ , దిశ చూపే నాయకుడు ఎలా అవుతాడు అని మారుమూల పల్లె లోని చిన్న పిల్లవాడు సైతం అంటున్నాడంటే , 'బాబు' కు గ్రహణం పట్టి మసిబారి పోయినట్లే.
జి ఓ యం చర్చలకు హాజరు కాని 'నారా' ను ఉద్దేశించి కే సి ఆర్ అన్నట్లు 'బాబు కు బ్రెయిన్ వున్నదా దొబ్బిన్దా' అన్న మాటతో అందరు ఏకీభవించాల్సిన సమయం ఇది.
ఏది ఏమైనా రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేదే మెజారిటి ప్రజలందరి ఆకాంక్ష.

hahaha.. atleast he is trying to protect the benefits of telangana and seemandhra people unlike jail pakshi party he is not one sided.
ReplyDeletemajority prajalu means the jail HQ party YCP? good joke. more than 60%-80% of the state is 'for Division...' except YCP and few other who really loose out of it.
ReplyDelete60%-80% of the state is 'for Division...' .. hahaha.. this wonderful Joke of the decade.. :)
ReplyDelete