పెళ్లి అనేది జీవిత బంధం. జీవితానికి వొక్కసారే పెళ్లి ,
వొక్కరే భార్య - భర్త. భార్య భర్తల బంధం అనేది మేరు పర్వతం లాగ
తొనకదు-బెనకదు. చిన్నచిన్న ఇన్సిడెంట్స్ కే తొనికితే దాన్ని బంధం అనరు,
అది సంసారమూ కాదు.
నిన్ననే పవన్ కళ్యాణ్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు చేసుకున్న రష్యన్ - ఆస్ట్రేలియన్ అమ్మాయి మాత్రం శాశ్వతమని గారంటీ ఏంటి ? నన్నడిగితే ఈ పెళ్లి కూడా కొన్నాళ్ళే లేక కొన్నేళ్ళే . చివరికి పవన్ నాలుగో పెళ్లి కి కూడా రెడీ .. అనే చెప్తా . మూడు కాదు ముప్పై పెళ్ళిళ్ళు చేసుకున్నా పవన్ లాంటి వాడికి నిలకడ వుండదు. పెళ్లి అనే బంధం నిలబెట్టుకోలేని వాడికి పెళ్లి (పెళ్ళిళ్ళు) అవసరమా ? పవన్ కళ్యాణ్ పెళ్లి వొక చర్చనీయ అంశం ఎందుకు అయినదంటే , ప్రముఖమైన వ్యక్తుల జీవన విధానాల ప్రభావం సాధారణ ప్రజలమీద పరోక్షంగా పడుతుంది. "ఆ.... పవన్ కళ్యానే చేసుకున్నాడట మూడు పెళ్ళిళ్ళు" ఇక మామూలు మనిషిని నేనెంత ? ఇలా.. నేనెంత-నేనెంత అనుకుంటూనే విష వాయువులా సమాజం లోకి ప్రవేశించి, అంతంత మాత్రం వుంటూ, చస్తూ బ్రతుకుతూ వున్న వివాహ వ్యవస్థ వుపిరాడక పూర్తిగా చచ్చే ప్రమాదం వుంది. అందుకే ఈ ఆవేదన.
భార్యా భర్తలు విడిపోతున్నారంటే .. కొన్ని సంవత్సరాలు జీవన విధానం లో ఇమడలేక ఇక ఇద్దరి అభిప్రాయలు వేరు-వేరు , కలిసి జీవించలేము అని , వాళ్ళకు సంబంధించిన కుటుంభ పెద్దలతో సంప్రదించిన తరువాతనే నిర్ణయం తీసుకుంటారు. కాని పవన్ కల్యాన్ మాత్రం. అన్ని తానే , పెద్ద చిన్న గురువు దైవం అన్ని తానే. ప్రజారజ్యాన్ని తాకట్టు పెట్టుకున్నాడన్న అపవాదు మినహా , చిరంజీవే ఈ విషయం లో ఉత్తముడు ఏక పత్నీవ్రతుడు.
పెళ్లి అనే బంధానికి విలువ తెలియని వాడిని ఇంకా మీరు అభిమానిస్తారా ? అని పవన్ అభిమానులకు సూటి ప్రశ్న వేస్తూ .......................... . సెలవు